జగన్ ప్రమానస్వీకార ఖర్చుల వివరాలు విడుదల చేసిన ప్రభుత్వం

Update: 2019-06-02 15:34 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి 29లక్షల 10వేలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.. జీవో 1177ద్వారా ఖర్చుల వివరాలను విడుదల చేసిన ప్రభుత్వం.. అతిథులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది.. ఇక 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 50 లక్షలు ఖర్చు చేశారు.

Similar News