వైసీపీలోకి సినీనటుడు అలీ..ముహూర్తం ఫిక్స్

సినీ నటుడు అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈనెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు

Update: 2019-01-04 05:50 GMT
Ali

సినీ నటుడు అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈనెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గత నెల 28న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జగన్‌ను కలిసిన అలీ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా‌ఉనట్లు తెలిపారు. మరోపక్క పవన్‌కు సన్నిహితుడిగా పేరున్న అలీ వైసీపీలోకి వెళ్తుండటంపై జనసేన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Similar News