కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా

Update: 2019-06-01 07:38 GMT

కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లోని తన సీట్‌లో కూర్చొన్న అమిత్ షా తొలి సంతకం చేశారు. అలాగే హోం శాఖ సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షాకు, కిషన్‌రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శాలువా కప్పిన కిషన్‌రెడ్డి ఆయన్ని అభినందించారు.



 

Similar News