విద్యార్థుల స్ట్రీట్ ఫైట్...అడ్డువచ్చిన పేరెంట్స్, స్థానికులపై దాడి

Update: 2019-02-08 08:07 GMT

హైదరాబాద్ లో విద్యార్థులు స్ట్రీట్ ఫైట్ చేశారు. సీతాఫల్ మండి మేడిబావి అమరావతి స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. బస్తీలో ఉండే విద్యార్థిని ఇంటికి వచ్చి విద్యార్థుల గ్యాంగ్ దాడి చేసింది. అడ్డు వచ్చిన పేరెంట్స్, స్థానికులను కూడా కొట్టారు విద్యార్థులు. స్టూడెంట్ ను వెంబడించి కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితులు చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ లో విద్యార్థులు స్ట్రీట్ ఫైట్ చేశారు. సీతాఫల్ మండి మేడిబావి అమరావతి స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. బస్తీలో ఉండే విద్యార్థిని ఇంటికి వచ్చి విద్యార్థుల గ్యాంగ్ దాడి చేసింది. అడ్డు వచ్చిన పేరెంట్స్, స్థానికులను కూడా కొట్టారు విద్యార్థులు. స్టూడెంట్ ను వెంబడించి కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితులు చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 Full View

 

Similar News