KTR NEWS: టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో మార్పులు: మంత్రి కే తారకరామారావు

రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖా మంత్రి కేటీఆర్: 

ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు - మంత్రి కేటీఆర్.

నాస్కామ్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్

ఐటీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర- భారత దేశం చేపట్టాల్సిన చర్యలు అనే అంశం పైన నాస్కామ్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సగటు మానవుని జీవితంలో అనేక సానుకూల మార్పులన్న మంత్రి కేటీఆర్

ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వ్యవసాయ రంగం, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అవకాశం

ఏ టెక్నాలజీ వినియోగం అయినా సగటు మానవుడి జీవితంలో సానుకూల మార్పు లక్ష్యంగా ఉండాలి

ఆధునిక టెక్నాలజీలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి

Update: 2020-09-02 14:10 GMT

Linked news