Bhadradhri Kothagudem: ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం
భద్రాద్రి కొత్తగూడెం:
- ములకలపల్లి మండలం చాపరాలపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం
- ములకలపల్లి మండలం చాపరాల పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో ని గుట్టగూడెంలో ఘటన
- హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులు
- పరస్పరం దాడులు చేసుకున్న గిరిజనులు... అటవీ సిబ్బంది
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా మోహరించిన పోలీసులు
- ఫారెస్ట్ సిబ్బంది పై దాడికి యత్నించిన ఆరుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Update: 2020-08-27 04:25 GMT