పోలవరం మేఘా ఇంజనీరింగ్ సంస్థ కార్యాలయంలో భారీ చోరీ

ప.గో:

- ఇనుప బీరువా స్క్రూలు విప్పి చోరీ చేసిన దుండగులు

- 50 లక్షలకు పైగా అపహరించినట్లు సమాచారం..

- సెక్యూరిటీ గార్డుపైనే అనుమానం

- పోలీసులకు ఫిర్యాదు చేసిన సంస్థ ప్రతినిధులు

Update: 2020-08-06 14:21 GMT

Linked news