ఏపార్టీ ఎన్ని స్థానాల్లో..
*గ్రేటర్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ 150 అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.
*నవాబ్ సాహెబ్‌కుంట తప్ప మిగతా 149 చోట్ల భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
*కాంగ్రెస్ 146,
*తెలంగాణ తెలుగుదేశం 106,
#మజ్లిస్ 51 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి.
Update: 2020-12-01 01:43 GMT