వాట్సప్ యాప్ లో రానున్న సరికొత్త ఫీచర్స్
ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. యూజర్స్ ఎక్కువ అవుతున్నాకొద్ది ఆ యాప్ ని మరింత అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్పప్ యాప్ లోనూ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.
ఎక్కువ మొత్తంలో యూజర్స కోరిక మేరకు ఈ ఫీచర్ ని తీసుకురాబోతున్నారు. అది ఏంటంటారా ఇప్పటి దాకా కేవలం రిజిస్టర్ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ అయ్యేట్టుగా ఈ ఫీచర్ ని రూపొందిస్తున్నారు. అంతేకాదు దానితో పాటు డార్క్ మోడ్ ఫీచర్‌ని కూడా యూజర్స్ కోసం ప్రవేశపెట్టబోతున్నారు.