మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2020-03-07 08:43 GMT
మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల కట్టుబొట్టు సరిగ్గా ఉంటే కురాళ్లు ఎందుకు అల్లరి చేస్తారని ప్రశ్నించారు. కట్టుబొట్టు సక్రమంగా లేకపోతేనే కుర్రాళ్లు అల్లరి చేస్తారని చెప్పొకొచ్చారు. మహిళలు సాంప్రదాయంగా ఉంటేనే గౌరవంగా ఉంటుందన్నారు. మన తప్పులు ఉంటేనే ఎవరైనా అల్లరి చేస్తారని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


Full View


Tags:    

Similar News