సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు సరెండర్
Vallabhaneni Vamsi: అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కోటేశ్వరరావు పడమట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.
Vallabhaneni Vamsi: అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కోటేశ్వరరావు పడమట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్న కొమ్మాకోట్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హజరు పరిచారు. కోమ్మా కోట్ల నుంచి మరింత సమాచారం రాబట్టే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.