భీమిలిలోని గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం

రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తామంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతలకు నోటీసులు వస్తున్నాయి.

Update: 2019-08-23 01:26 GMT

రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తామంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతలకు నోటీసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. భీమిలిలోని గంటా గెస్ట్ హౌస్ అక్రమ కట్టడమని గుర్తించిన అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఓ వైపు కోర్టు ఆదేశాలున్నాయని చెబుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోనట్టు తెలుస్తోంది. దీంతో కక్షపూరితంగా టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని పలువురు నేతలు అధికారుల తీరును విమర్శిస్తున్నారు. గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు అధికారులు సిద్ధం కావడంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. 

Full View

Tags:    

Similar News