

Bigg Boss 10: వర్షిణిని ఏడిపించిన అమన్.. ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్లలో ఉన్న ఆరుగురు వీళ్లే
Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉద్విగ్నంగా, వివాదాస్పదంగా సాగింది.


Parlakhemundi: కార్మిక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
పర్లాఖెముండి లోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు జిల్లా కార్మిక శాఖ అధికారిగా బాధితులు నిర్వహించిన మానస్ కుమార్ సాహు పై కఠిన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం పర్లాఖెముండి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆ ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేరకు నిరసన చేపడుతూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నిరసనకు మద్దతుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పట్నాయక్ మద్దతు ప్రకటించారు. భీమ్ ఆర్మీ అధ్యక్షుడు అన్సలాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుందని, కొంతమంది అధికారం నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు అవి అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు.


Srisailam: శ్రీశైలంలో చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం!
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు శ్రీ భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు.


Weather Update: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. పలు జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
Weather Update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సాయంత్రం వేళ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది.


Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ..రూ.30,200 కోట్ల ఇష్యూ.. ఒక్కో షేరు ధర ఎంత?
జియో ప్లాట్‌ఫామ్స్ జూన్ 19, 2026న డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సెబీకి సమర్పించింది. దీనిని పరిశీలించిన మార్కెట్ నియంత్రణ సంస్థ ఆగస్టు 28, 2026న పరిశీలన లేఖను జారీ చేసింది. దీంతో జియో ఐపీఓకు సంబంధించి తదుపరి ప్రక్రియపై ఇన్వెస్టర్ల దృష్టి నిలిచింది.


AP Local Body Elections 2026: నేడు ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్.. జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు.


IMD Weather Forecast: తెలుగురాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు.. రాబోయే 3రోజుల వాతావరణం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. దక్షిణ శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.


IPO: మరో 12 కంపెనీలు ఇష్యూకు రెడీ.. జియో ప్లాట్‌ఫామ్స్ సైతం!
దేశీయ ప్రైమరీ మార్కెట్లో ఐపీవోల (IPO) పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెలలో ఏకంగా 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్, టెలికం సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ సహా జెట్వెర్క్ మ్యాన్యుఫాక్చరింగ్, అవాడా ఎలక్ట్రో, ఫ్యూజన్ సీఎక్స్, హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఐపీవోలను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాయి.


Airtel Recharge Plan: ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. 56జీబీ డేటా
రూ.348 ప్లాన్‌తో ప్రతిరోజూ 2జీబీ హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు, దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. దీంతో సాధారణంగా డేటా, కాలింగ్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఇతర ప్యాక్‌లను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.


స్థానిక పోరులో సీట్ల లెక్కలు.. కూటమిలో కీలక మంతనాలు!
Amaravati: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటు తుది దశకు చేరింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపే ప్రాతిపదికగా టీడీపీ, జనసేన, బీజేపీ కసరత్తు.


Anakapalle: అనకాపల్లిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ప్రారంభం
Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో దివంగత కర్రీ రమేష్ జ్ఞాపకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలను జనసేన నేత భీమరశెట్టి రామ్కీ ప్రారంభించారు.


రేపు జనసేనలోకి వంగవీటి రాధా కుటుంబం?..విజయవాడ మేయర్ పీఠంపై ఆశలు.. పవన్ కల్యాణ్‌తో భేటీతో పెరిగిన రాజకీయ ఆసక్తి!....
Amaravati: వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరనున్నారన్న ప్రచారంతో విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. పవన్ కళ్యాణ్‌తో భేటీ, మేయర్ పదవి రేసుపై సర్వత్రా ఉత్కంఠ.