Municipal Elections 2020: తూప్రాన్‌ను గజ్వేల్‌లా తీర్చిదిద్దుతా: హరీష్‌రావు

Update: 2020-01-19 11:40 GMT

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మంత్రి హరీష్‌రావు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్నారు. మెదక్‌జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌,బీజేపీ కనిపించకుండాపోయాయన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే తూప్రాన్‌ను గజ్వేల్‌లా తీర్చిదిద్దుతామన్నారు.


Full View



Tags:    

Similar News