క్రమేపీ పట్టు బిగిస్తున్న సౌతాఫ్రికా..

Update: 2019-06-02 15:03 GMT

బంగ్లాదేశ్ తో జరుగుతున్నవరల్డ్ కప్ మ్యాచులో సౌతాఫ్రికా పట్టు బిగిస్తోంది. ఓపెనర్ డికాక్ రనౌట్ గా వెనుతిరిగాకా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 వ ఓవర్లో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ దశలో 20 వ ఓవర్ నాలుగో బంతికి మార్కరం 45 (51 ) పరుగుల వద్ద షాకిబ్ అల హాసన్ బౌలింగ్ లో బౌలడయ్యాడు. మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. 20 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 109 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్నారు. 

Similar News