వరుసగా వికెట్లు కోల్పోతున్న పాక్..

Update: 2019-06-16 16:08 GMT

నిలకడగా సాగుతున్న పాకిస్థాన్ బ్యాటింగ్ ను కులదీప్ దెబ్బ తీశాడు. మొదట 24 వ ఓవర్లో బాబర్ (48 ) అవుట్ చేసిన కులదీప్, తరువాత 26 వ ఓవర్లో చక్కగా ఆడుతున్న జమాన్ (62 ) ను అవుట్ చేశాడు. వీరిద్దరి వరుస అవుట్లతో ఇబ్బందుల్లో పడ్డ పాక్ ను పాండ్య మరోసారి దెబ్బ కొట్టాడు. 27 వ ఓవర్లో హఫీజ్ (9 ) పాండ్య బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత బంతికే షోయబ్ మాలిక్ ను  బౌల్డ్ గా వెనక్కి పంపాడు పాండ్యా.. దీంతో 28 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది పాకిస్థాన్. 


Tags:    

Similar News