వరల్డ్ కప్ చివరి పోటీకి తెర తీశారు. టాస్ వేశారు. టాస్ న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా లార్డ్స్ పిచ్ మొదట బ్యాటింగ్ కు అనుకూలిస్తుందనీ.. వర్షం పడటం తో పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదనే ఈ సందర్భంగా విలియమ్సన్ అన్నాడు.
ఏ జట్టులో ఎవరు ఉన్నారంటే..
న్యూజిలాండ్
మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జేమ్స్ నీషమ్, టామ్ లేథమ్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్
ఇంగ్లాండ్
జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్‌వోక్స్, లియామ్ ఫ్లంకెట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్