రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌

Update: 2019-07-02 11:56 GMT

శతకం సాధించి జోరు మీదున్న రోహిత్‌(104; 92బంతుల్లో 7×4, 5×6) పెవిలియన్‌కు చేరుకున్నాడు. సౌమ్య సర్కార్‌లో బౌలింగ్‌లో రెండో బంతికి షాట్‌ ఆడిన హిట్‌మ్యాన్‌ లిటన్‌ దాస్‌ చేతికి చిక్కాడు. రూబెల్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి కేఎల్‌ రాహుల్‌(77; 92బంతుల్లో 6×4, 1×6) వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ చేతికి చిక్కాడు. 

Tags:    

Similar News