గేల్ @ 1000

Update: 2019-06-06 14:49 GMT

ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ బ్యాటింగ్ సంచలనం వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్ లో గేల్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ వెస్టిండీస్ టీమ్ లో ప్రపంచ కప్ లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో వాడిగా నిలిచాడు. లారా- 1225, వివ్‌ రిచర్డ్స్‌- 1013  గేలే కన్నా ముందు ఈ ఘనత సాధించారు. 






Tags:    

Similar News