ఇంగ్లాండ్ ఎదురీత.. 27 బంతుల్లో 55 పరుగులు చేయాలి

Update: 2019-06-03 17:18 GMT


వరల్డ్ కప్ 2019 లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్నమ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఎదురీదుతోంది. విజయానికి 349 పరుగులు చేయాల్సిన స్థితిలో 45 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 291  పరుగులు చేసింది. ఇంకా ఐదు ఓవర్లలో 58  పరుగులు చేయాల్సి ఉంది. మొయిన్ ఆలీతో కల్సి చురుగ్గా బ్యాటింగ్ చేసిన బట్లర్ 45ఓవర్‌ రెండో బంతికి  బౌండరీ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతికే వహాబ్‌కి క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. బట్లర్ 103 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

Tags:    

Similar News