ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది . లార్డ్స్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది . ప్రపంచ కప్ తరవాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు . మొత్తం ఇంగ్లాండ్ బాట్స్ మన్ లో ఎనమిది మంది సింగల్ డిజిట్ కి పరిమితం అయ్యారు .
We have been bowled out for 85.
— England Cricket (@englandcricket) July 24, 2019
Scorecard & Videos: https://t.co/jyBiTOT7li#ENGvIRE pic.twitter.com/46y8WYZVPL