సంచలనం దిశగా బాంగ్లాదేశ్!

Update: 2019-06-02 17:07 GMT

నాలుగు ఓవర్లు.. మూడు వికెట్లు.. బంగ్లాదేశ్ లక్ష్యం.. 24 బంతులు.. 55 పరుగులు.. సఫారీల టార్గెట్.. సౌతాఫ్రికా నుంచి డుమినీ ఒక్కడే కాస్త ఆడగలిగిన బ్యాట్స్ మాన్ ఉన్నాడు. ఇప్పటికే 33 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇక ఒత్తిడిని జయించి.. వికెట్ కాపాడుకుంటూ.. విజయతీరానికి జట్టును తీసుకువెళ్లాల్సింది అతనే! నిలకడగా.. తొణక్కుండా బౌలింగ్ చేస్త్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ సఫారీలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బాంగ్లాదేశ్ విజయానికి నాలుగు మెట్ల దూరంలో  ఉంది!

Similar News