నిలదొక్కుకుంటున్న ఆసీస్

Update: 2019-06-09 15:22 GMT

ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్నారు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కుంటూ పరుగులు తీస్తున్నారు. క్రమేపీ పరుగుల వేగం పెంచుతున్నారు. వార్నర్ కు , స్మిత్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ ను 100 పరుగులు దాటించారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 100 పరుగులు చేసింది. ఒక్క వికెట్ కోల్పోయింది. స్మిత్ 14 బంతుల్లో 14 పరుగులు, వార్నర్ 72 బంతుల్లో 45 పరుగులూ చేసి క్రీజులో ఉన్నారు.  

Tags:    

Similar News