హీరోగా రెడీ అవుతున్న వివి వినాయక్.. జిమ్ లో కసరత్తులు ..

Update: 2019-07-16 02:41 GMT

టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ త్వరలో హీరో అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే .. మరి హీరోగా అంటే మాములు విషయం కాదు కదా ? బాడీ పెంచాలి .. పొట్ట తగ్గించాలి కదా ..! ఇప్పుడు అదే పనిలో ఉన్నారు వినాయక్.. అందుకోసం జిమ్ లో తెగ కష్టపడుతున్నారు .. అయన జిమ్ లో చెమటలు చిందిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . వినాయక్ హీరోగా చేస్తున్న సినిమాకి శరభ దర్శకుడు దిల్ రాజు నిర్మాత .. ఈ సినిమా సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది . 




 


Tags:    

Similar News