ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ..

Update: 2019-06-03 16:10 GMT

హాట్షాట్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు క్రాంతి మాధవీల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా సినిమా హైదరాబాద్ నుంచి ఫ్రాన్సు చేరుకుంది. అక్కడ ఓ భారీ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రాశీ ఖానా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్ల్ డే హీరోయిన్లుగా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. 




Tags:    

Similar News