మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . ఇందులో చిరు ఓ పాతికేళ్ళు ముందుకు వెళ్ళడా అని అనిపిస్తుంది . ఈ లుక్ ని ఆయన కోడలు ఉపాసన రిలీజ్ చేసారు . సింపుల్ లుక్ తో కళ్ళజోడుతో చిరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు . బీ పాజిటివ్ అనే మ్యాగిజిన్ నడిపిస్తుంది . అందులో భాగంగా ఎప్పుడు హెల్త్ గా ఉండే సెలబ్రేటిస్ కథనాలను ప్రచురణ చేసి చదివే వారిలో స్ఫూర్తిని నింపుతుంది . చిరు తన 152 వ సినిమాని కొరటాల శివ తో చేయనున్నాడు . అ సినిమాలో చిరు ఇలాగే కనిపించనున్నాడు అన్న వార్తలు మొదలయ్యాయి .. కొరటాలతో చిరు సినిమా ఈ నెల ఆగస్టు 22 న ప్రారంభం కానుంది . చిరు సైరా సినిమాని అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .
Embracing Age with Grace. The immortal Megastar Chiranjeevi nails the cover of Bpositive ! Check out Mamaya's candid & inspiring conversation. It's super cool 🙏🏼 really happy to be sharing this
— Upasana Konidela (@upasanakonidela) August 4, 2019
Thanks @DabbooRatnani for this amazing shoot.👍🏻 @Apollolife #MegaStarChiranjeevi pic.twitter.com/v1K2eI41Jz