హుషారైన పాట

ఈ మద్య వచ్చిన హుషారు సినిమాలోని ...చాల హుషారు పంచిన పాట....అందరి నోళ్ళలో ఇప్పుడు నానుతున్న పాట. ఉండిపోరాదే గుండె నీదేలె హత్తుకోరాదే గుండెకే నన్నే,

Update: 2018-12-31 11:07 GMT

ఈ మద్య వచ్చిన హుషారు సినిమాలోని ...చాల హుషారు పంచిన పాట....అందరి నోళ్ళలో ఇప్పుడు నానుతున్న పాట.

ఉండిపోరాదే గుండె నీదేలె హత్తుకోరాదే గుండెకే నన్నే,

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది,

మల్లి మల్లి గాల్లో మేఘమై తేలుతున్నది.

అందం, అమ్మాయి అయితే

నీలా వుందా అన్నట్టుందే,

మొమాటలే వద్ధన్నాయే,

అడగాలంటే... కౌగిలే,

ఉండిపోరాదే గుండె నీదేలె హత్తుకోరాదే గుండెకే నన్నే.

నిసిలో శాశిలా నిన్నే చూసాకా,

మనసే మురిసే ఎగసే అలలాగ,

ఏదో మైకంలో నేను వున్నానే

నాలో నేనంటూ లేనులే,

మండే ఎండల్లో వెండి వెన్నెలనే

ముందే నేనెపుడు చూడాలే,

చీకట్లో కూడా నీడలా,

నీవెంటే నేను వుండగా,

వేరే జన్మంటూ, నాకే ఎందుకులే

నీతో ఈ నిమిషం చాలులే,

అందం అమ్మాయి అయితే,

నీలా వుందా అన్నట్టుందే,

మొమాటలే వద్ధన్నాయే,

అడగాలంటే కౌగిలే,

ఉండిపోరాదే, గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే,

ఉండిపోరాదే గుండె నీధల్లె హత్తుకోరాదే గుండెకే నన్నే.

ఇప్పటివరకు ఈ పాట మీరు వినకుంటే చాల మిస్ అయితునట్టే. శ్రీ.కో

Similar News