దర్శకుడు బోయపాటి తల్లి కన్నుమూత

Update: 2020-01-17 15:25 GMT

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు బొయపాటి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు.  

Tags:    

Similar News