స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖుల ట్వీట్లు..

Update: 2019-08-15 07:32 GMT

ఎందరో వీరుల ప్రాణ త్యాగానికి ప్రతిఫలం ఇవాళ జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటులు సైతం తమ దేశభక్తిని ట్వీట్ల ద్వారా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 







Tags:    

Similar News