syeraa మేకింగ్ వీడియో చూసారా ?

Update: 2019-09-23 08:54 GMT

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా ... మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి,రవికిషన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సైరా కి సంబధించిన మైకింగ్ వీడియోస్ ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.

గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ .... 

Full View

బసిరెడ్డి పాత్రలో రవికిషన్

Full View

వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు

Full View

రాజపండి పాత్రలో విజయ్ సేతుపతి 

Full View

అవుకు రాజు పాత్రలో సుదీప్


Full View

 సిద్దమ్మ పాత్రలో నయనతార

Full View

లక్ష్మి పాత్రలో తమన్నా 

Full View

Tags:    

Similar News