నాకు ఆ హీరో అంటే ఇష్టం : రకుల్

Update: 2019-09-28 11:36 GMT

వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ ఎదుగుతూ వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ ... ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది రకుల్.. తాజాగా ఆమె నాగార్జున సరసన మన్మధుడు 2 అనే సినిమాలో నటించింది. అయితే తాజాగా ఆమె మంచు లక్ష్మి వాఖ్యాతగా వ్యవహరిస్తున్నా "పిట్ అఫ్ విత్ ది స్టార్స్" అనే ప్రోగ్రాం లో పాల్గొంది రకుల్.. ఈ సందర్భంగా రకుల్ ని మంచు లక్ష్మి ఈ విధంగా ప్రశ్నఅడిగారు. " మీకు సేలబ్రేటీస్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? ఈ ప్రశ్నకి రకుల్ సమాధానం ఇస్తూ నాకు తెలుగులో విజయ్ దేవరకొండ, హిందీలో రణవీర్ సింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. 

Tags:    

Similar News