భయపెడుతున్న రాజుగారి గది 3 ట్రైలర్

Update: 2019-09-15 08:37 GMT

రాజుగారి గది సిరీస్ లతో మంచి సక్సెస్ అందుకున్న ఓంకార్ ఇదే సిరీస్ లో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు . అశ్విన్ మెయిన్ లీడ్ లో ఈ రాజు గారి గది 3 సినిమా తెరకెక్కుతుంది. అవికా గోర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నటుడు వెంకటేష్ చేతుల మీదిగా రిలీజ్ చేసారు . థ్రిల్లింగ్ విజువల్స్‌ తో చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఓక్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది . ఈ సినిమాలో అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్‌, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు... షబీర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు ....  

Full View

Tags:    

Similar News