గత జన్మలో నా కొడుకుగా పుట్టి ఉంటావు : నిహారిక

Update: 2019-10-29 12:40 GMT

జబర్దస్త్ జడ్జి నాగబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. అయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అందులో భాగంగా అయన గారాల పట్టి నిహారిక కూడా నాగబాబుకి శుభాకాంక్షలు తెలియజేసింది. అది కూడా చాలా కొత్తగా చెప్పింది నిహారిక.. నాగబాబు నుదుటిపై ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేస్తూ " ఐ లవ్ యూ సో మచ్ నాన్నా! .. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది నువ్వే ... గత జన్మలో నాకు కుమారుడిగా పుట్టి ఉంటావు అంటూ తండ్రిపై తనకున్నా ప్రేమని చాటుకుంటూ పోస్ట్ చేసింది నిహారిక.. ఈ ఫోటో కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. 



Tags:    

Similar News