గరికపాటిపై నాగబాబు సెటైర్లు.. ఏ పాటి వాడికైనా...

Naga Babu: ప్రముఖ అవధాని గరికపాటి నర్సింహారావుపై నాగబాబు సెటైర్లు వేశారు.

Update: 2022-10-06 15:45 GMT

గరికపాటిపై నాగబాబు సెటైర్లు.. ఏ పాటి వాడికైనా... 

Naga Babu: ప్రముఖ అవధాని గరికపాటి నర్సింహారావుపై నాగబాబు సెటైర్లు వేశారు. గరికిపాటి ప్రసంగిస్తుండగా... చిరంజీవి సెల్ఫీలతో బిజీగా ఉండటంపై గరికపాటి స్పందించారు. సెల్ఫీలు ఆపాలని ... లేకపోతే తాను ప్రసంగం ఆపేసి వెళ్లిపోతానని చెప్పారు. దీంతో చిరు సెల్ఫీలను ఆపి వేసి గరికపాటికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే దీనిపై నాగబాబు గరికపాటిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఏ పాటి వాడికైనా... చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే అంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News