వర్మకు మరో షాక్

Update: 2019-11-22 08:30 GMT

కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కవాడిగూడాలోని సెన్సార్‌బోర్డులో ఇంద్రసేనా చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ సినిమా రెండు సామాజిక వర్గాలను కించపరిచే విధంగా ఉందని తక్షణమే సినిమాను ఆపేయాలని కోరారు. ఒకరి మద్దతు పొందడానికి మరొకరిని కించపరిచే విధంగా ఉందని సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దని సెన్సార్‌ బోర్డును కోరారు ఇంద్రసేనాచౌదరి. దీనిపై హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News