సాహో లో కథ కన్నా అవే హైలైట్ ... !

Update: 2019-08-26 09:04 GMT

బాహుబలి లాంటి ఓ రేంజ్ హిట్టు తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఇప్పటికే సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రభాస్ లుక్ సినిమా టిజర్ మరియు ట్రైలర్స్ ఫాన్స్ లో మరింత అంచనాలను పెంచేసాయి ... అయితే సినిమా యూనిట్ సాహో లో కథకి ఇంపార్టెన్స్ కన్నా యాక్షన్ సీన్స్ కి టార్గెట్ చేసిందని తెలుస్తుంది . అందుకే సినిమా టిజర్ మరియు ట్రైలర్ లో ఎక్కువ భాగం అవే కనిపించేలా చూసుకున్నారు . ఇక అవే సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ కానున్నాయని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది . సినిమా విజువల్స్ , దుబాయ్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ హాలీవుడ్ ని తలపించే ఉండి సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ నడుస్తుంది . 

Tags:    

Similar News