జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి'
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. దేశ రాజధాని డిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రంగా 'మహానటి' ఎంపికైంది.
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. దేశ రాజధాని డిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రంగా 'మహానటి' ఎంపికైంది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ టైటిల్‌రోల్ పోషించారు. సమంత, విజయ్‌దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.