బిగ్ బాస్ ని వెంటనే బ్యాన్ చేయాలి .. కేతిరెడ్డి

Update: 2019-07-30 14:20 GMT

ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ తన థర్డ్ సీజన్ మొదలైంది.. అయిన వివాదాలు బిగ్ బాస్ ని వీడడం లేదు ... తాజాగా బిగ్ బాస్ ని షో ని వెంటనే బ్యాన్ చేయాలనీ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు . దీనిని ప్రసారం చేయొద్దని అయన విజయవాడలోని దర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బిగ్ బాస్ షో ని వెంటనే బ్యాన్ చేయాలనీ దీనివల్ల యూత్ చెడిపోతున్నారని దీనిని బ్యాన్ చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని చెప్పుకొచ్చారు . మంచి భక్తీ రసమైన చిత్రాలలో నటించిన నాగర్జున ఇలాంటి షోకి హోస్ట్ గా వ్యవహరిచడం ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలని అయన అన్నారు . 

Tags:    

Similar News