viral : కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్...

Update: 2019-10-18 12:10 GMT

రీసెంట్ గా కాజల్ అగర్వాల్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన చెల్లి నిషా అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పింది కాజల్... అందులో కాజల్ ' నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు మరో బిడ్డకు జన్మించేంత వరకు నేను నిన్ను చూస్తేనే ఉన్నాను. నువ్వు మంచి అమ్మాయివి. నీవు కోరుకున్న జీవితం నీ సొంతం కావాలని కోరుకుంటున్నాను అంటూ హ్యాపీ బర్త్ డే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది కాజల్..

కాజల్ చేల్లలుగా నిషా అగర్వాల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోలో, ఏమైంది ఈవేళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోని సినిమాలకి పులి స్టాప్ పెట్టేసింది. ఇక కాజల్ విషయానికి వస్తే తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఆమె చేసిన సినిమాలు ఆమెను నిరాశపరిచాయి అనే చెప్పాలి. 'సీత' 'రణ రంగం సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయి.  



Tags:    

Similar News