తొలి రోజే కబీర్ సింగ్ ఆదరగోట్టింది ..

Update: 2019-06-22 15:38 GMT

తాజాగా రిలీజ్ అయిన కబీర్ సింగ్ సినిమా వసూళ్ళ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది .. విడుదలైన మొదటిరోజే సినిమా 20 కోట్లు వసూళ్ళు సాధించింది .. అంతకుముందు షాహిద్ నటించిన పద్మావతి సినిమా వసూళ్ళను ఈ సినిమా క్రాస్ చేసింది .. ఈ సినిమా తెలుగు సినిమా అయిన అర్జున్ రెడ్డి కి రీమేక్ అని తెలిసిన సంగతే .. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు .. షాహిద్ కపూర్ మరియు కీయరా అద్వానీ హీరో హీరోయిన్స్ గా నటించారు .. అయితే ఈ సినిమా కంటే అడ్వాన్స్ బుకింగ్ లో ముందు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మరియు ఎవెంజర్స్ సినిమాలు అడ్వాన్స్ బుకింగ్ లో ముందు స్థానాల్లో ఉన్నాయి .. 

Tags:    

Similar News