ఇస్మార్ట్ శంకర్ న్యూ ట్రైలర్ ..

Update: 2019-07-12 14:37 GMT

యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకి పూరి జగన్నాద్ దర్శకుడు . ఈ నెల 18 న సినిమాని విడుదల కానుంది .అయితే ఈ సినిమాకి సంబంధించిన న్యూ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం . ఇందులో రామ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు . రామ్ సరసన నిధి అగర్వాల్ , నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .. ఈ ట్రైలర్ పైన మీరు కూడా ఓ లుక్కేయండి.

Full View

Tags:    

Similar News