'కూచిపూడి వారి వీధిలో' రామ్?

రామ్ తన తరవాత సినిమా కోసం ఓ ఫ్యామిలీ సబ్జెక్టు కోసం ఎదురుచూస్తున్నట్లు వినికిడి .. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కూచిపూడి వారి వీధిలో అనే సినిమాకి ఒకే చెప్పాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది .

Update: 2019-09-04 15:47 GMT

మూడేళ్ళ తరవాత వచ్చిన హిట్టును ఎంజాయ్ చేస్తున్న రామ్ తన తర్వాతి చిత్రం కోసం చాలా కథలను వింటున్నాడు . చాలా ప్లాప్ ల తర్వాత వచ్చిన హిట్టు కావడంతో సినిమా సక్సెస్ ని కాపాడుకుంటూ కొత్త సినిమా కథలను ఎంచుకునే పనిలో ఉన్నాడు .. అయితే ఇందులో భాగంగానే రామ్ తన తరవాత సినిమా కోసం ఓ ఫ్యామిలీ సబ్జెక్టు కోసం ఎదురుచూస్తున్నట్లు వినికిడి .. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కూచిపూడి వారి వీధిలో అనే సినిమాకి ఒకే చెప్పాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది . నిజానికి ఈ కథలో ముందుగా హీరో శర్వానంద్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఈ కాంబినేషన్ పట్టాలేక్కలేదు.. అయితే ఈ కథకి హీరో రామ్ ఒకే చెప్పాడని తెలుస్తోంది . దీనిపైన అధికారి ప్రకటన వెలువడాల్సి ఉంది ..  

Tags:    

Similar News