బ్రేకింగ్: రాజశేఖర్ సంచలన నిర్ణయం.. 'మా' పదవికి రాజీనామా

Update: 2020-01-02 12:24 GMT
రాజశేఖర్

'మా' డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చ నేపథ్యంలో సినీ నటుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' అసోషియేషన్ ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చేశారు. మా అధ్యక్షుడు నరేష్ తీరును తప్పుబడుతూ ఈయన లేఖ సాగింది. ఆయన తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు రాజశేఖర్. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా నరేష్.. వైస్ ప్రెసిడెంట్‌గా జీవిత ఉన్నారు.

Tags:    

Similar News