ఘనంగా సితార జన్మదిన వేడుకలు

Update: 2019-07-21 00:53 GMT

 ప్రిన్స్ మహేష్‌బాబు ముద్దుల కూతురు సితార జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కశ్మీర్‌లో సరిలేరు నీకెవరు షూటింగ్‌ నుంచి కూతురు సితార జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు మహేష్‌.. హైదరాబాద్‌ వచ్చారు. కుటుంబ సభ్యుల కేరింతల మధ్య సితార కేక్ కట్ట చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి సితార జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 



Tags:    

Similar News