రొమాంటిక్ బాలయ్య ... ఈ లుక్ లో అదరహో ...

Update: 2019-09-01 08:07 GMT

ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ..వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పోస్టర్లని విడుదల చేసింది ఇందులో బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు . ఒక పోస్టర్ లో సూటు,బూటుతో స్టైలిష్ లుక్ లో ఆదరగోడుతుంటే మరో లుక్ లో సోనాలి చౌహాన్ తో రొమాంటిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు... లెజెండ్ , డిక్టేటర్ సినిమాల తర్వాత సోనాలి చౌహాన్ , బాలకృష్ణ కలిసి నటిస్తున్నారు .. అయితే సినిమా లుక్ పై బాలయ్య ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ లుక్ లో బాలయ్య అడిరిపోయాడని కామెంట్స్ పెడుతున్నారు ... 



Tags:    

Similar News