'వాల్మీకి' అభిమానులు గర్వపడేలా ఉంటుంది ; హరీష్

Update: 2019-09-09 16:23 GMT

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా తాజా చిత్రం 'వాల్మీకి'.. తమిళ్ లో మంచి హిట్టైనా జిగార్తండ సినిమాకి ఇది రీమేక్ ..తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది . ఈ సినిమాలో వరుణ్ పక్కా మాస్ లుక్ తో తెలంగాణా భాషలో కనిపిస్తున్నాడు. హరీష్ డైలాగ్స్ కూడా బాగా పెలయనే చెప్పాలి . ఇక సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు హరీష్ మాట్లాడుతూ వరుణ్ సినిమాలో బాగా యాక్ట్ చేసాడని చెప్పుకొచ్చాడు . సినిమాలో ఎక్కువగా మార్పులు చేయలేదని, కానీ చేసిన కొన్ని మార్పులు మాత్రం చాలా ఆకట్టుకుంటాయని హరీష్ చెప్పాడు . మొత్తానికి 'వాల్మీకి' ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, అభిమానులు గర్వపడేలా ఉంటుందని హరీష్ చెప్పాడు . ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. 

Tags:    

Similar News