త్వరలో కేఏ పాల్ బయోపిక్ .. హీరో ఎవరంటే ..?

Update: 2019-06-26 04:30 GMT

ప్రస్తుతం సినిమా రంగంలో బయోపిక్ ల జోరు నడుస్తుంది . అందులో భాగంగానే ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై కూడా త్వరలో బయోపిక్ రూపొందనుంది .. గత ఎన్నికల్లో తానే ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రినని అయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు .. కేఏ పాల్ మాటలతో కన్నా అయన చేష్టలు ద్వారానే ప్రజల్లోకి ఎక్కువ రీచ్ అయ్యారు . అయితే అయన పైన బయోపిక్ తీసేందుకు తెలుగులో ఓ నూతన దర్శకుడు ఆలోచనలో ఉన్నాడట .. అయితే ఇందులో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తుంది .. దీనిపైన ఇంకా ఓ అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. 

Tags:    

Similar News