దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం ....

Update: 2019-08-22 09:47 GMT

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అయన తల్లి సుజాత ఈ రోజు ఉదయం మృతి చెందారు .గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం వరంగల్ లోని ఆమె ఇంట్లో చనిపోయారు . దీనితో సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు . రేపు ఉదయం పది గంటలకు ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి .. 

Tags:    

Similar News