సైరా సక్సెస్... భావోద్వేగంలో చిరు, చరణ్

Update: 2019-10-02 08:55 GMT

మెగా అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సైరా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి ఎక్కడ చూసిన పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో చిరు నటనకి ఫిదా అవుతున్నారు. మెగా అభిమానులు దియేటర్ల వద్ద బాణసంచాతో సందడి చేస్తున్నారు. దీనితో సైరా టీం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సినిమా హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి .ఇద్దరు భావోద్వేగంలో మునిగిపోయారు. చిరు చరణ్ ని హత్తుకొని ముద్దాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నాయి. ప్రస్తుతం సైరా కి మంచి టాక్ రావడంతో మెగా అభిమానులు దసరా పండగ ముందే వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News