జూనియర్ ఆర్టిస్ట్ సునీత వాఖ్యలపై స్పందించిన బన్ని వాసు

ఇటీవల జూనియర్ ఆర్టిస్ట్ సునీత గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు పై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఆమె ఫిలిం చాంబర్ వద్ద ఆందోళనకూ దిగారు. ఆమె ఆరోపణలపై ఈరోజు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

Update: 2019-09-06 08:13 GMT

సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి ప్రముఖ నిర్మాత బన్ని వాసు తనని మోసం చేసారని బోయ సునీత ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అ వాఖ్యలపై  ఈరోజు స్పందించారు బన్ని వాసు . దీనికి సంబంధించిన ఓ వీడియోని అయన విడుదల చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పించాలని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత కోరారు . నాకు తెలిసిన వారికీ కూడా నేను చెప్పాను . కానీ ఆమె ప్రవర్తన వల్ల ఆమెకి సినిమాలో అవకాశాలు ఇవ్వలేకపోయాం తప్ప మరేటువంటి కారణాలు లేవని అయన చెప్పుకొచ్చారు . 

Full View

Tags:    

Similar News